ప్యారిస్ మోటార్ షోలో అద్భుతమైన కార్లు లాంచ్ అవుతున్నాయి. హోపియమ్ మెషినా విజన్ అందులో ఒకటి. హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారుగా వస్తున్న ఈ వాహనం 2025 నాటికి మార్కెట్లోకి రానుంది. 3 నిమిషాల్లో హైడ్రోజన్ ఫ్యూయల్‌తో రీఫిల్ అవుతుంది. దానితో 1000కి.మీలు వెళ్లగలదు. అంతేగాక కేవలం 5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. సుమారు రూ.50వేలతో బుకింగ్‌లు కూడా ప్రారంభించారు.
3 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్..1000 కి.మీ.ల రేంజ్!

© Hopium