• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోల్డెన్‌ డ్రెస్‌లో గ్లామ‌ర్ డాల్ తారా సుతారియా అందాలు

    బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా ఎప్పుడూ త‌న గ్లామ‌ర్‌తో పాటు స్టైల్‌తో నెటిజ‌న్స్‌ను ఆక‌ర్షించ‌డంలో ముందుంటుంది. తాజాగా బాంబే టైమ్స్ ఫ్యాష‌న్ వీక్‌లో డాలి జె డిజైన్ చేసిన‌ గోల్డెన్ క‌ల‌ర్ స్ట్రాప్‌లెస్ మిడి డ్రెస్‌లో మ‌తులు పోగొట్టింది. తారా ఎప్పుడూ క్లాసిక్స్‌కు మిలినియ‌ల్స్ ట‌చ్ ఇస్తుంటుంది. తారా సుతారియా శైలి గ్లామ్‌ని ఉత్తమంగా నిర్వచిస్తుంది. అది రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా లేదా సినిమా ప్రమోషన్ అయినా, నటికి తన స్టైల్‌తో అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేయ‌డంలో ఎప్పుడూ విజ‌యం సాధిస్తుంది.