• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. త్వరలోనే పెళ్లి: రోజా రమణి

    టాలీవుడ్ హీరో తరుణ‌్‌పై వస్తున్న రూమర్స్ వింటే బాధ కలుగుతుందని అతడి తల్లి రోజా రమణి అన్నారు . ఓ ఇంటర్వ్యూలో తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ తరుణ్ త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక వెబ్‌ సిరీస్‌తో పాటు సినిమాను చేయబోతున్నాడు. వీటిలో ఏది ముందు రిలీజ్‌ అవుతుందో చెప్పలేను. అందరి ఆశీస్సులతో తరుణ్ మళ్లీ రాణిస్తాడు. ప్రస్తుతం అభిమానుల ఆశీస్సులతో హ్యాపీగా ఉన్నాం. తరుణ్ పెళ్లి ఒక్కటి అయితే చాలు. అంతకుమించి ఏం లేదు. అది ఎలాగో అవుతుంది” అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv