ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులపై ఆదివారం స్పష్టత రానుంది. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చించనున్నారు. పొత్తులపై ఏదో ఒకటి తేల్చుకోవాలని జనసేన భావిస్తోంది. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడమాా లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై తీవ్ర ఆలోచనలు జనసేన చేస్తోంది. కాగా ఎన్నికలకు ఇంక ఏడాదిన్నర మాత్రమే ఉండడంతో గెలవడానికి అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి.