టీమిండియాపై మరోసారి పాకిస్థాన్ ఆటగాళ్లు తమ అక్కసు వెళ్లగక్కారు. టీ-20WCలో భారత్ కూడా వచ్చే వారం ఇంటి ముఖం పడుతుందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ‘జింబాంబ్వేపై పాక్ ఓటమి తీవ్రంగా కలచి వేసింది. చూస్తుంటే పాక్ ఈ వారమే ఇంటికొచ్చేలా ఉంది. భారత్ కూడా గొప్పగా ఏమిలేదు. వచ్చేవారం సెమీస్లో ఓడి ఇంటికొస్తుంది’ అని తన అసూయను ప్రదర్శించాడు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన పాక్ సెమీస్ అవకాశాలను కష్టతరం చేసుకుంది.
వచ్చే వారం భారత్ ఇంటికే: షోయబ్ అక్తర్

Courtesy Twitter: Shoaib Akhtar