భారీ స్కోరు చేసిన టీమిండియా

Courtesy Instagram:BCCI

సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచులో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ లేకపోయినా కానీ టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (76) రెచ్చిపోయాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా 3 సిక్సర్లతో రెచ్చిపోయాడు. సఫారీ బౌలర్లలో మహరాజ్, పార్నెల్, నోర్జే, ప్రిటోరియస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. సౌతాఫ్రికా 120 బంతుల్లో 212 పరుగులు చేయాలి.

Exit mobile version