యంగ్ ఇండియా నేడు సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడనుంది. ఈ సిరీస్ కోసం సీనియర్లకు రెస్ట్ ఇచ్చి యంగ్ గన్ రాహుల్‌ను కెప్టెన్ గా నియమించారు. కానీ సీరీస్ కు కొద్ది గంటల ముందే రాహుల్ సిరీస్ నుంచే తప్పుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ అయిన పంత్ ని కెప్టెన్ గా నియమించారు. టీమిండియా టీ20ల అప్రతహిత విజయాలను కంటిన్యూ చేస్తుందా? లేదా? అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్, రొమేనియా జట్లు ఇండియాతో సమానంగా వరుసగా 12 టీ20 మ్యాచుల్లో గెలిచి సత్తా చాటాయి.