టీమిండియా జట్టు గురువారం రోజు ఇంగ్లండ్ కు బయల్దేరి వెళ్లింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటుగా పుజారా, గిల్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులు ఇంగ్లండ్ ఫ్లైటెక్కారు. కెప్టెన్ శర్మ మాత్రం జట్టుతో పాటు అక్కడికి వెళ్లలేదు. ఆయన పర్సనల్ పనుల వలన ఆలస్యంగా అక్కడికి చేరుకోనున్నారు. గతేడాది కరోనా వల్ల వాయిదా పడ్డ సిరీస్‌లో చివరి టెస్టును ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టెస్టు సిరీస్ లో టీమిండియా 2-1 లీడ్‌తో ఉంది. ఈ టెస్టు ఇరు జట్లకూ కీలకం కానుంది.
-
Courtesy Instagram:BCCI
-
Courtesy Instagram:BCCI
-
Courtesy Instagram:BCCI