నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంగోలు నుంచి బయల్దేని కాసేపటికే బాలయ్య హెలికాప్టర్లో పైలట్ సాంకేతిక లోపం గుర్తించారు. వెంటనే తిరిగి సేఫ్ ల్యాండ్ చేశాడు. హెలికాప్టర్ దిగిన బాలయ్య రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకోనున్నారు.