• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పోయిన ఫోన్లను ట్రాక్‌ చేసి బ్లాక్ చేసే సాంకేతికత

    దేశంలో మరో కొత్త సాంకేతికత రాబోతుంది. చోరీకి గురైన లేదా ఎక్కడైనా పోయిన సెల్‌ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే విధానాన్ని ఈ వారమే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సెంటర్‌ ఫర్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమేటిక్స్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దిల్లీ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మే 17 నుంచి ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఫోన్ దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని.. సులభంగా దొంగల్ని గుర్తించే వీలు కలుగుతుందని అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv