• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్రో’ సెట్స్‌లో అడుగుపెట్టిన తేజ్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న‘ బ్రో’ మూవీ షూటింగ్ నిరాంటంకంగా కొనసాగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌కు ఫ్యాన్స్ నుంచి విపరీత స్పందన వచ్చింది. కాగా తాజా షెడ్యూల్‌కు సంబంధించి సాయిధరమ్ తేజ్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. త్వరలో పవన్ కల్యాణ్ కూడా సెట్స్‌లో చేరనున్నాడు. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను డైరెక్టర్ సముద్ర ఖని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv