• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    ఫిబ్రవరి 3 లేదా 5న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అనంతరం తెలంగాణలో కూడా బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2022-23 బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఇంత వృద్ధి రేటు సాధించిన మరో రాష్ట్రం లేదని పేర్కొంటున్నారు.