• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్

    తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్ ఈ ఉదయం 9.30 గంటలకే విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని మంగళవారం ప్రకటించిన అధికారులు.. అదే టైంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం ఉండటం, దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు. ఎంసెట్‌ ఫలితాలను www.eamcet.tsche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv