తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా..కరెంట్ కట్!

© Envato

తెలంగాణలో ఇవాళ విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నాకు దిగారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కరెంట్ కట్, పునరుద్ధరణ సమస్యలు ఉంటే చేయడం కూదరదని ప్రకటించారు. కేంద్రం తెస్తున్న నూతన బిల్లు ద్వారా విద్యుత్ రంగం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version