తెలంగాణ బీటెక్ కాలేజీల్లో ఫీజుల పెంపు!

© Envato

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాళాశాలల్లో ఫీజుల పెంపు గురించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కాలేజీల్లో విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనే దానిపై ఫీజుల నియంత్రణ కమిటీ(TFRC) ప్రభుత్వానికి తెలిపింది. కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు ప్రతిపాదించారు. గతంలో తక్కువగా రూ.35 వేలు, ఎక్కువగా రూ.1.40 లక్షలుండేది. ప్రతి మూడేళ్లకు ఈ ఫీజలను సవరిస్తున్నారు. ఆగస్టు 5లోగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది.

Exit mobile version