– తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
– ఇవాళ ఒక్కరోజు 403 కోవిడ్ కేసులు నమోదు
– మరోసారి ప్రజలను అప్రమత్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ
– వ్యాక్సినేషన్ 2 డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని సూచన
– ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వెల్లడి
– 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచన
– 10 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు అర్జెంట్ అయితేనే బయటకు వెళ్లాలని సూచన
– 20 నుంచి 50 ఏళ్ల లోపు ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలని వెల్లడి