తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ అనుమతించే ప్రసక్తే లేదని ఇప్పటికే బోర్డు అధికారులు తెలియజేశారు. పరీక్షలు రాసే ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ కరోనా కారణంగా గతేడాది 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుంది. పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులకు **YouSay** తరఫున **ALL THE BEST.**