• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జేపీఎస్‌లపై తెలంగాణ కీలక నిర్ణయం

    విధులకు హాజరు కాని జేపీఎస్( జూనియర్ పంచాయతీ సెక్రటరీ)లతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సమ్మె విరమించని వారితో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. విధులకు హాజరైన వారి జాబితాను జిల్లా అధికారులకు పంపాలని ఆదేశించింది. విధులకు హాజరు కాని వారి స్థానంలో కొత్తవారిని తాత్కాలికంగా నియమించాలని సూచించింది. ఇందులో భాగంగా గతంలో జేపీఎస్ పరీక్ష రాసినవారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv