జపాన్ రైతులతో తెలుగు కుర్రాడు

Courtesy Instagram: Shourya

జపాన్‌లోని విశేషాలను హైదరాబాద్‌కు చెందిన శౌర్య ‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీ’ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా చూపిస్తూ ఉంటాడు. తాజాగా అతను జపాన్ దేశంలోని చిన్నపిల్లతో మాట్లాడాడు. దాంతో పాటు ఆ దేశ రైతులు ఎలా పంటలను పండిస్తారు, ఏ ఏ రకమైన పంటలు పండిస్తారు అనే వీడియోను రూపొందించాడు. చాలా క్లియర్‌గా జపాన్ పంటలను, రైతుల జీవనాన్ని చూపించాడు. పై వీడియో చూసి జపాన్ రైతుల గురించి తెలుసుకోండి.
My first interaction with Japanese Kids in a Village | Hi-Tech Agriculture | Apple Farms @Japan Sai

Exit mobile version