• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌తోనే తెలుగువారికి గుర్తింపు: హరియాణా గవర్నర్

    ఎన్టీఆర్‌తోనే తెలుగువారికి గుర్తింపు దక్కిందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ఎన్టీఆర్ సినీరంగానికి ఎనలేని సేవ చేశారు. రాజకీయాల్లో క్రమశిక్షణ తెచ్చిన నాయకుడు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు.’’అంటూ ఎన్టీఆర్ సేవలను దత్తాత్రేయ కొనియాడారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv