• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్మీ తనతో కఠినంగా మాట్లాడిందన్న నిర్మాత

    యాంకర్ రష్మీ ప్రస్తుతం రాణి గారి బంగ్లా అనే మూవీలో నటిస్తుంది. ఈ క్రమంలో రష్మీ పలు సందర్భాలలో తనను ఇబ్బందికి గురిచేసిందని ఈ సినిమా నిర్మాత బాలాజీ నాగలింగం వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఓ సాంగ్ కోసం డబ్బింగ్ చెప్పలేనని అన్నట్లు ప్రొడ్యూసర్ అన్నారు. మరోవైపు హీరోను మార్చాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒప్పించేందుకు ప్రయత్నిస్తే తనతో చాలా కఠినంగా మాట్లాడిందన్నారు. మరోవైపు తనకు హీరో నాగబాబు, మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి తెలుసని చెప్పినట్లు ప్రొడ్యూసర్ నాగలింగం చెప్పినట్లు వ్యాఖ్యానించారు. ఇక ఆమెను ఫిల్మ్ చాంబర్ గేటుకు క‌ట్టేస్తానని ఉద్దేశపూర్వకంగా అనలేదన్నారు.