• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రుణాల పూచీకత్తులో తెలుగు రాష్ట్రాలు టాప్

    ప్రభుత్వరంగ సంస్థలు తీసుకునే రుణాలకు పూచీకత్తు ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనంలో వెల్లడించింది. గతేడాది 2021-22 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు ..ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రూ. 5 లక్షల కోట్లకు పూచీకత్తు ఇచ్చాయి. ఇందులో తెలంగాణ అత్యధికంగా రూ.1,35,282.50 కోట్లు, ఏపీ రూ. 1,17,503.1 కోట్లు, తమిళనాడు రూ.91,975 కోట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.