• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ముంబైకి తెలుగు విద్యార్థుల పరుగులు

  రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ముంబైకి పరుగులు పెడుతున్నారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం వీరు ముంబై కాన్సులేట్‌కు వెళ్తున్నారు. హైదరాబాద్‌లో ఆశించిన స్థాయిలో వీసా స్లాట్లు లేకపోవడమే ఇందుకు కారణం. అమెరికా ప్రభుత్వం గత నెల 29న వీసా స్లాట్లు విడుదల చేసింది. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో స్లాట్లు నిమిషాల్లోనే నిండిపోయాయి. ఇటీవల వీసా తేదీలు ప్రకటించడంతో ముంబైలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో తెలుగు విద్యార్థులు ముంబై వైపు దృష్టి సారించారు.