• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు యువకుడి కుట్ర

    అమెరికా వైట్‌హౌస్‌పై ట్రక్ దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రక్కుతో దాడి చేసింది తెలుగు యువకుడు కందుల సాయివర్షిత్‌గా గుర్తించారు. తానే దాడి చేసినట్లు సాయి హర్షిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అధ్యక్షుడు బైడెన్‌ను చంపే ఉద్దేశంతోనే దాడి చేశానని అంగీకరించాడు. అధ్యక్షుడు హత్యకు కుట్ర, ఆస్తుల ధ్వంసం వంటి కేసులు అతనిపై నమోదయ్యాయి. నాజీ భావజాలానికి ప్రేరేపితుడైన సాయివర్షిత్ 6 నెలల కిందటి నుంచే కుట్ర పన్నినట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv