• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో 11 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు !

    హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఇప్పటికే చలి చంపేస్తుండగా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 26 నుంచి కనిష్ఠానికి చేరుతాయని వెల్లడించింది. దాదాపు 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. విపరీతమైన పొగమంచు కురుస్తుందని… సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, LB నగర్, శేరిలింగంపల్లిలో ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వాహనదారుల మరింత అప్రమత్తంగా ఉండాలి.