• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో కోసం టెండర్లు

  శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ వరకు మెట్రో విస్తరించేందుకు చురుకుగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు టెండర్లను ఆహ్వానిస్తూ HML నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కాంట్రాక్టు అంచనా వ్యయం రూ.5,688 కోట్లు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ స్టేషన్‌ వరకు 31 కి.మీ దూరం ఉంది. ఈ మార్గంలో ఎలక్ట్రిక్ స్టాక్, ట్రాక్స్, సిగ్నలింగ్, రైల్ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థలు జులై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మెట్రో అధికారులు తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv