పేపర్ లీకుల గందరగోళం చెలరేగుతున్న వేళ టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఏఈ పేపర్ లీక్ కాగా, తాజాగా గ్రూప్1 పేపర్ కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. గ్రూప్1 క్వాలిఫై అయిన 25 వేల మంది భవిష్యత్ గందరగోళంలో పడుతుంది. దీంతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాయి.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్