– మహారాష్ట్రలో ఉద్రిక్త వాతావరణం
– రోడ్డెక్కిన శివసేన కార్యకర్తలు
– తిరుగుబాటు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన సేన కార్యకర్తలు
– థానే, కళ్యాణ్‌లో రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులు ధ్వంసం
– ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కార్యాలయంపై రాళ్ల దాడి
– అసోం గౌహతిలోని ఏక్నాథ్ షిండే గ్రూపు సమావేశం
– తదుపరి కార్యాచరణపై జరుగుతోన్న చర్చ
– షిండేకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం థానే చేరుకునే అవకాశం