రేపట్నుంచి ఏపీలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రేపట్నుంచి ఏపీలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు – YouSay Telugu

  రేపట్నుంచి ఏపీలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు

  July 5, 2022
  in AP

  © ANI Photo

  ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్నాయి. జూలై 15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఫీజు మినహాయింపు ఇచ్చింది. దీంతో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అలాగే సప్లిమెంటరీలో పాసైన వారినీ రెగ్యులర్ పాస్ గా పరిగణిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

  Exit mobile version