• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉగ్రకోణం: మరో ఇద్దరు అరెస్ట్

    ఉగ్ర కోణం కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బాబానగర్, చాంద్రాయణగుట్టలో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఏటీఎస్, తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగాంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవలే హైదరాబాద్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరంతా దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వికారాబాద్ అడవుల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు గుర్తించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv