• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్-పాక్ మధ్య టెస్ట్ సీరీస్!

    భారత్-పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సీరీస్‌ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇరు దేశాల మధ్య టెస్ట్ సీరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ప్రతిపాదించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట సీరీస్ నిర్వహించాలని కోరింది. కానీ ఈ ప్రతిపాదనను బీసీసీఐ కొట్టిపారేసింది. ఇప్పట్లో భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సీరీస్ జరిగే అవకాశాలే లేవని తేల్చిచెప్పింది. కాగా భారత్-పాక్ మధ్య చివరిసారిగా 2007లో టెస్ట్ మ్యాచ్ సీరీస్ జరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv