తమ్మనేని నిందితుల అరెస్ట్

yousay

TS: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఆరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం దారుణ హత్యకు కృష్ణయ్య గురయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఉదయం ఏపీలోని పలు ప్రాంతాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులో ఏ1గా తమ్మినేని కోటేశ్వరరావు, ఏ2గా రంజాన్, ఏ4 గంజిస్వామి, ఏ5 లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 నాగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని కోటేశ్వరరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version