ఆ జైలు.. ఓ 5-Star హోటల్..!

© Envato

‘నేరం చేస్తే.. జైలులో చిప్ప కూడు తినాలి’ అని అంటుంటారు. కానీ ఈ జైలు గురించి వింటే ఈ మాట ఇక అనరు. అవును. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేఘర్ జిల్లా జైలులో పెట్టే భోజనం.. 5-Star హోటల్ తిన్నట్టు ఉంటుందట. భారత ఆహార భద్రత, ప్రామాణిక సంస్థ(FSSAI) దీనిని ధ్రువీకరించింది. ఇక్కడి ఆహార నాణ్యతను పరీక్షించి జైలుకు 5-Star రేటింగ్ తో అత్యున్నతంగా ఉందని సర్టిఫికెట్ ని అందించింది. దాదాపు 1100మంది ఖైదీలకు రోజూ ఈ ఆహారం అందిస్తున్నారు.

Exit mobile version