• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ క్షణం భావోద్వేగానికి గురయ్యా: గవాస్కర్

    ధోని వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుంటున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. ‘ధోని మైదానంలో తిరుగుతూ ప్రేక్షకులకు పలకరిస్తారని తెలిసిన వెంటనే ఓ ప్రత్యేక జ్ఞాపకాన్ని సృష్టించుకోవాలనుకున్నా. అందుకే ఆటోగ్రాఫ్‌ కోసం ధోని వద్దకు పరుగెత్తా. మహి దగ్గరకు వెళ్లి నేను వేసుకున్న చొక్కాపై సంతకం చేయాలని కోరా. అందుకు అతడు అంగీకరించడం సంతోషాన్నిచ్చింది. అది నాకు అత్యంత ఉద్విగ్న క్షణం. ఎందుకంటే ఆ మనిషి భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv