• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమిత్‌షాను అందుకే కలవలేదు: నిఖిల్

  కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు తనకు ఆహ్వానం అందిందని.. కానీ తాను కలవలేదని యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండేందుకే అమిత్‌షాను కలవలేదని చెప్పారు. ‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. జెండాలు, అజెండాలు లేవు. నేను ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీయడం లేదు. ‘స్పై’ సినిమా కోసం నిజమైన రా ఏజెంట్‌లాగా ట్రైనింగ్ తీసుకున్నా. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులకు ‘స్పై’ సినిమాను చూపిస్తాం.’’అంటూ చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv