అందుకే అమ్మాయిలంటే ఇష్టం: RGV

© File Photo

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాాలు వెల్లడించారు. మీరు ఎక్కువగా అమ్మాయిలతోనే బయట కనిపిస్తుంటారు.. అబ్బాయిలతో కనిపించరా?అని ఓ యువతి అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ‘నేను నపుంసకుడిని కాదు కాబట్టి ఎక్కువగా అమ్మాయిలతో తిరుగుతుంటానని’ రిప్లై ఇచ్చాడు. అలాగే సినిమాలు ఎక్కువగా ఏ అంశాలు బేస్ చేసుకోని తీస్తున్నాడో కూడ వివరించారు. ఈ ఆసక్తికర అంశాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూసేయండి.
అమ్మాయిల ప్రశ్నకి అదిరిపోయే జవాబు ఇచ్చిన ఆర్జీవి   RGV stunning answer to girls questions

Exit mobile version