జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్నగర్లో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అశ్లీల వీడియోలకు అలవాటు పడి తాము కూడా అలాగే చేయాలని నిందితులు భావించారట. ఇందుకోసం కాస్త అమాయకత్వం కలిగిన బాలికను ఎంచుకున్నారు. పథకం ప్రకారం పుస్తకం ఇస్తామని నమ్మించి బాలికపై దారుణానికి ఒడిగట్టారని సమాచారం. మరోవైపు, బాలిక చదువుకున్న పాఠశాల, నివాస ప్రాంతం పేర్లను వెల్లడించడంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా, పత్రికలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
నిందితులకు ఆ అలవాటు ఉందట

© Envato