• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

    ఏపీలోని వైకాపా ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను నేడు రాష్ట్ర శాసనసభకు సమర్పించనుంది. దాదాపు రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉదయం 10 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సమర్పిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.