ఏపీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యమని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలు, కాపులను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. పవన్ జనసేనను ప్రారంభించింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనని మంత్రి అన్నారు. చంద్రబాబు కంటే మోసగాడు, పవన్‌కంటే కంటే అబద్ధాలకోరు దేశంలోనే ఉండరని దుయ్యబట్టారు. ఆయన అన్నలాగే పవన్ కూడా జనసేనను టీడీపీలో విలీనం చేయాలన్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Sengol: దేశంలో కాకరేపుతున్న ‘రాజదండం’.. పార్లమెంటు ప్రారంభోత్సవానికి దానికి లింకేంటి?
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ ‘రాజదండం (సెంగోల్)’ చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమైంది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ...
Srihari V
Malli Pelli Review: నరేష్- పవిత్ర రిలేషన్‌కి కొత్త అర్థం.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
నటీనటులు : నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అనన్య నాగల్ల, అన్నపూర్ణ డైరెక్టర్ : M.S. రాజు సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫి ...
Srihari V
Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్ ఫేమస్’…కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
నటీనటులు: సుమంత్ ప్రభాస్, సిరి రాశి, మురళిధర్ గౌడ్, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి, డైరెక్టర్: సుమంత్ ప్రభాస్ సంగీతం: కళ్యాణ్ నాయక్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ...
Srihari V
Rupali Barua: ఆశీష్ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి ...
Srihari V
IPL 2023: ఆట మాత్రమే కాదు.. ఈ సీజన్లో ఇన్ని జరిగాయా?
ఐపీఎల్‌కు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ అంటే భారత క్రీడాభిమానులకు ఓ క్రికెట్ పండగ లాంటిది. సాయంత్రమైతే చాలు క్రికెట్ లవర్స్ ...
Srihari V
RunR HS EV Electric Scooter Review: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయిన ఫీచర్లు!
ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో వాహనాలు సైతం అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా ఎలక్ట్రానిక్ స్కూటర్ల హబ్‌గా మారుతోంది. ఇంధన ...
Srihari V
IPL 2023 Final: ముంబయి vs చెన్నై తలపడితే టైటిల్ ఎవరికి? గణంకాలు ఏం చెబుతున్నాయి..!
ఐపీఎల్-2023 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన చెన్నై, గుజరాత్, ముంబయి జట్లు టైటిల్ రేసులో నిలిచాయి. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ ...
Srihari V
Tollywood Heroines: యంగ్ హీరోలతో జత కడుతున్న స్టార్ హీరోయిన్స్.. అవకాశాలు లేకపోవడమే కారణమా?
స్టార్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్లు నటించడం మాములే. కానీ స్టార్ హీరోయిన్ల పక్కన ఓ యంగ్ హీరో నటించడం అరుదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే జరుగుతోంది. ...
Srihari V
UMA HARATHI: కాంపిటీటివ్ యాస్పిరెంట్స్‌కి కీలక సూచన.. సివిల్స్ టాపర్ ఉమా హారతి సక్సెస్ మంత్ర ఇదే!
UPSC సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి ఏకంగా మూడో ర్యాంకు కైవసం చేసుకొని రాష్ట్రానికే గర్వకారణంగా ...
Srihari V
Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్ మోడల్ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్ కేర్ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ ...
Srihari V
Lava Agni 2 5G Review: తొలి దేశీయ 5G ఫోన్.. విదేశీ ఫోన్లను తలదన్నేలా ఫీచర్లు!
దేశీయ మెుబైల్ తయారీ కంపెనీ లావా నుంచి మరో సరికొత్త 5G ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. విదేశీ ఫోన్లను కాకుండా ‘మేడ్ ఇన్ ఇండియా’ స్మార్ట్‌ఫోన్ కొనాలని ...
Srihari V
Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్ ఫేమస్’ రచ్చ రచ్చ..!
సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ...
Srihari V
OnePlus Pad Review: వన్‌ప్లస్ నుంచి తొలి ట్యాబ్.. ఫీచర్స్ పై ఒక లుక్ వేయండి?
చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వన్ ప్లస్‌కు భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ తయారు చేసిన ఫోన్లను భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ...
Srihari V
Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్-10 రొమాంటిక్ పాటలు.. బాబోయ్ మరీ ఇంత హాాటా!
తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ...
Srihari V
Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ ...
Srihari V
Sarath Babu: శరత్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిన టాప్-10 చిత్రాలు ఇవే..!
టాలీవుడ్‌లోని అతి తక్కువ మంది విలక్షణ నటుల్లో శరత్‌బాబు ఒకరు. ప్రియుడిగా, భర్తగా, అన్నగా, తమ్ముడిగా, మోసకారిగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించి తిరుగులేని నటుడిగా ...