కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలోకి ఓ అడవి ఎలుగుబంటి దారి తప్పి ప్రవేశించింది. యూనివర్సిటీ ఆవరణలో ఆ ఎలుగుబంటి తిరుగుతుండడంతో విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి రావద్దని యూనివర్సిటీ అధికారులు కోరారు. దీంతో పాటు అన్ని క్లాసులను నిలిపివేసి ఎలుగుబంటికోసం గాలిస్తున్నారు. వర్శిటీ ఆవరణలో తిరుగుతున్న ఆ జంతువును పట్టుకునేందుకు అధికారులు గాలిస్తున్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం