కళ్యాణ్ రామ్, మల్లిడి వసిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బింబిసారా’ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్రబృందం సెలెబ్రేట్ చేసుకుంది. మూవీ భారీ విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం కేక్ కట్ చేసి సంబారాలు చేసుకుంది. ఆ పిక్స్ మీకోసం.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: