• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పడవ బొల్తా.. 12 మంది గల్లంతు

  నంద్యాల జిల్లా- అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. పడవ బోల్తా పడిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పర్యాటకులంతా తంజావూరుకు చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv