• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తాగుబోతు వరుడికి షాకిచ్చిన వధువు

    యూపీలోని వారణాసి జిల్లాలో వరుడికి పెళ్లి మండపంలోనే వధువు షాకిచ్చింది. వరుడు మద్యం తాగి ఉండటాన్ని గమనించి పెళ్లి వద్దంటూ తేల్చి చెప్పింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోగా చివరకు పెళ్లినే రద్దు చేసుకుంది. చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి దండలు మార్చుకునే క్రమంలో వరుడు మద్యం తాగి ఉన్నట్లు పెళ్లికూతురు గుర్తించింది. వెంటనే మండపం నుంచి దిగి ఫంక్షన్‌ హాలులోని గదిలోకి వెళ్లిపోయింది. బంధువులు బతిమాలిన బయటకు రాకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv