• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుడు పరారీ.. వెంటాడి పెళ్లాడిన వధువు

    పెళ్లి నుంచి తప్పించుకొని పారిపోతున్న వరుడిని ఓ వధువు వెంటాడి పట్టుకొని మరీ వివాహం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలికి చెందిన వధూవరులు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహార్తం మించిపోతున్నప్పటికీ వరుడు రాకపోవడంతో వధువే అతడి వద్దకు బయల్దేరింది. బంధువులతో కలిసి వెళ్లి బస్సు ఎక్కిపారిపోబోతున్న అతడ్ని పట్టుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు వరుడ్ని పెళ్లి మండపానికి తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv