• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

    ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగుల రిటైర్ సమయంలో సెలవుల ఎన్‌క్యాష్ ద్వారా వచ్చే మొత్తంపై విధించే పన్ను మినహాయింపు మొత్తాన్ని కేంద్రం పెంచింది. ప్రైవేటు ఉద్యోగులకు 2002లో నిర్దేశించిన రూ.3 లక్షల మొత్తాన్ని ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ సెక్షన్‌ 10 ప్రకారం ఓ ప్రైవేటు ఉద్యోగి పొందే మొత్తం రూ.25 లక్షలకు మించకుండా ఉంటే అది పన్ను రహితం అని పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv