మంకీపాక్స్‌ కేసులపై ఆరోగ్య నిపుణులతో నేడు కేంద్రం భేటీ

© Envato

దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం ఆరోగ్య నిపుణులతో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR) డైరెక్టర్ L.స్వస్తిచరణ్ అధ్యక్షత వహిస్తారని తెలిసింది. ఈ సమావేశానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డాక్టర్ పవన మూర్తి కూడా హాజరుకానున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నాటికి మంకీపాక్స్ కేసులు 4కు చేరగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9కి చేరింది. కేరళ ఐదు కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. మరోవైపు కెనడాలో 890 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

Exit mobile version