ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘కన్య పూజ’ చేశారు. శరన్నవరాత్రి వేడుకల్లో తొమ్మిదో రోజు అంటే నవమి నాడు దుర్గామాతను చిన్న పిల్లల్లో చూసుకుని పూజించడం ఆనావయతీ. తొమ్మిది మంది పిల్లలను తొమ్మిది శక్తి అవతారాలుగా అలంకరించి వారికి సేవ చేస్తారు. నవరాత్రుల పూజల్లో దక్కే పుణ్యం ఈ ఒక్క పూజతో దక్కుతుందని విశ్వాసం. దీనిని ‘కుమారి పూజ’ అని కూడా అంటారు.
© ANI Photo
© ANI Photo
© ANI Photo
© ANI Photo