ఆగస్టు 22న వజ్రోత్సవ వేడుకల ముగింపు వేడుక

© File Photo

తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం ఆగస్టు 22న జరుపనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

Exit mobile version