• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జింబాబ్వే మాజీ కెప్టెన్ పరిస్థితి విషమం

    జింబాబ్వే మాజీ కెప్టెన్ హిత్ స్ట్రీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ మాజీ క్రీడలశాఖ మంత్రి డేవిడ్ కొల్టార్ట్ తెలిపారు. స్ట్రీక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హిత్ స్ట్రీక్ 1993 నుంచి 2005 వరకు జింబాబ్వే తరఫున ఆడాడు. జింబాబ్వే తరఫున స్ట్రీక్ 65 టెస్టుల్లో 1,990 పరుగులు, 216 వికెట్లు పడగొట్టాడు. 189 వన్డేల్లో 2,942 రన్స్ చేసి 239 వికెట్లు తీశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv