• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రధాని మోదీకి ‘ఫిజీ’ దేశం అత్యున్నత పురస్కారం

    పసిఫిక్ మహా సముద్రంలోని దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ఫిజీ ప్రభుత్యం ఆ దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ మెడల్‌తో సత్కరించింది. తాజాగా పాపువా న్యూ గినియా సైతం ఆ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని గౌరవించింది. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు కృషి చేయడంతో పాటు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించినందుకు మోదీని సత్కరించినట్లు ఆ దేశ ప్రభుత్వాలు ప్రకటించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv